BRS Party – Telegram
BRS Party
1.45K subscribers
4.63K photos
1.25K videos
4 files
305 links
Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్న ఉద్యమాల పురిటిగడ్డ సూర్యాపేట 🩷

కర్కశ కాంగ్రెస్‌పై పోరాటం చేసేందుకు ఉద్యమవీరులతో కలిసి కదం తొక్కిన గులాబీ సైనికులు 🔥
Media is too big
VIEW IN TELEGRAM
నాడు అధికారం కోసం యూట్యూబర్ల కాళ్లు మొక్కిండు..
నేడు ప్రశ్నిస్తుంటే యూట్యూబర్ల బట్టలూడదీస్తా అంటున్నడు.

నీదాకా వస్తే గానీ నొప్పి తెల్వలేదా మేస్త్రి!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Media is too big
VIEW IN TELEGRAM
జై తెలంగాణ అనడానికి భయపడ్డ దద్దమ్మలు, పైరవీ కార్లు, జోకర్లు.. ఇప్పుడు అవాకులు, చవాకులు పేలుతున్నారు.

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Media is too big
VIEW IN TELEGRAM
కరెంటు రానే రాదన్న దుస్థితి నుంచి, ఆరు నెలల్లోనే తీసుకొచ్చి..

"తెలంగాణలో పోనే పోదురా కరెంటు" అనే స్థాయికి తెచ్చిన నాయకుడు కేసీఆర్.

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి🔥
15 months since Congress came into power and the govt has not laid even one brick to create infrastructure in Hyderabad!

Hyderabad traffic has only worsened since the Congress has come into power and they seem to be in deep slumber.

#CongressFailedTelangana
కాళేశ్వరం పై కాంగ్రెస్ కుట్రలు మరోసారి బట్టబయలు!

💥 ఒకవైపు "కాళేశ్వరం కూలింది" అంటూ విషప్రచారం చేస్తూ... మరోవైపు అదే కాళేశ్వరం పేరిట ₹1,388 కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం!

💥 కాళేశ్వరం సురక్షితమే కాబట్టే అప్పులు వస్తున్నాయని ధృవీకరించిన ఆర్థిక శాఖ.

💥 మేడిగడ్డను రిపేర్ చేసి రైతులకు నీరు ఇవ్వాలనే బాధ్యత మరిచి... కాళేశ్వరాన్ని ఎండబెడుతున్న రేవంత్ సర్కార్!

💥 కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయక పోవడంతో... తెలంగాణ వ్యాప్తంగా ఎండిపోతున్న పొలాలు!

💥 రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే, ఇసుకపై కోట్లు ఆర్జించడానికే మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే!
ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌
దేశంలో ఉద్యమ, అధికార, ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ మాత్రమే

ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే.. గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి వచ్చే నెల 27న 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాము. అసూయ.. ద్వేషం.. ఆశను ఆసరాగా చేసుకుని కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై, బీఆర్‌ఎస్‌ నేతలపై వ్యక్తిగతంగా, పార్టీ పరంగా నీచాతినీచ నికృష్టమైన భాషలో మాట్లాడుతూ విష ప్రచారం చేస్తూ ప్రజల మనస్సులను చెడగొట్టి లేని ఆశలు చూపి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.

మనకు ఉద్యమం కొత్తకాదు.. అధికారమూ కొత్త కాదు.. ప్రతిపక్ష పాత్ర కొత్తకాదు.. తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది కూడా మన కోసం కాదు. ఆనాడు చరిత్రలో టీఆర్‌ఎస్‌ పుట్టుక ఒక అనివార్యమైన పరిస్థితి ఎలా అయ్యిందో! అదే మాదిరిగా ఇప్పుడు ఆగమైన తెలంగాణ కోసం తిరిగి అధికారంలోకి రావడమనేది ఒక చారిత్రాత్మక అవసరంగా భావిస్తున్నం.

- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్
ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు బోగస్!

నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్!

ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ బోగస్!

కాంగ్రెస్ అంటేనే బోగస్!
ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పిన మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు పైసా కూడా ఇవ్వలేదు.

కానీ, మిస్ వరల్డ్ అందాల పోటీల కోసం మాత్రం రూ.200 కోట్ల దుబారా ఖర్చు చేస్తున్న తుగ్లక్ రేవంత్!

#CongressFailedTelangana
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం

"అప్పులు ఘనం – అభివృద్ధి శూన్యం" అంటూ ప్లకార్డులతో నిరసన

"అప్పులు ఆకాశంలో – అభివృద్ధి పాతాళంలో" అంటూ నినాదాలు

"రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి, ఎంతమంది మహిళలకు ₹2,500 ఇచ్చారు?"

"ఇంత భారీగా అప్పు చేసి, ఎంతమంది వృద్ధులకు ₹4,000 పెన్షన్ అందించారు?"

"రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి, ఎంత మంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు?"

"ఇంత అప్పు చేసి, ఎంత మందికి తులం బంగారం అందించారు?" అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిలదీశారు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
చేతగానోల్లు ఎవరు?
మాట తప్పినోళ్లు ఎవరు?
చిత్తశుద్ధి లేనివాళ్లు ఎవరు?

కాంగ్రెస్ 15 నెలల మార్క్ పాలన చూసినంక..
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమయిపోయింది!

- అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఎనుముల వారి పాలనలో ప్రభుత్వ భూములన్నీ ఖతం.

నాడు నీతులు చెప్పి.. నేడు విచ్చల విడిగా ప్రభుత్వ భూములు అమ్మేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరును అసెంబ్లీలో ఎండగట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
జాబ్ క్యాలెండర్ కాస్తా, జాబ్ లెస్ క్యాలెండర్ అయ్యింది.

జాబులేవి అని అడిగితే నిరుద్యోగుల వీపులు పగలగొట్టారు.

జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు.

- అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
తెలంగాణకు వచ్చిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు

బీఆర్ఎస్ పాలనలో:
2022 లో 19 అవార్డులు
2023 లొ 13 అవార్డులు

కాంగ్రెస్ పాలనలో
2024 లో ఒకే ఒక్క అవార్డు వచ్చింది.

బీఆర్ఎస్ పని తీరుకు.. కాంగ్రెస్ పాలనకు ఇదే నిదర్శనం.

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Miss World vs Formula E: Congress Hypocrisy out

There is data to show that spending Rs.55 crores on the Formula-E event resulted in the state reaping in benefits worth Rs700 crores.

The Congress govt shamelessly went on to cancel it.
It is now spending Rs.200 crores on the Miss World event to be held in Hyderabad which offers no benefits to the state.

Hypocrisy is the hallmark of the Congress party in Telangana!

#CongressFailedTelangana
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి..
నిరుద్యోగులను నిండా ముంచిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.

- అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥

#CongressFailedTelangana
Media is too big
VIEW IN TELEGRAM
15 నెలల కాంగ్రెస్ పాలన అన్ని రంగాలను దారుణంగా విధ్వంసం చేసింది.

వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.

హైడ్రా విధ్వంసం వల్ల పేద మధ్య తరగతి జనం గుండె ఆగి చనిపోతున్నరు.

రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఉపాధి దెబ్బతిన్న ఆటోడ్రైవర్లు తమను తాము బలి చేసుకుంటున్నారు.

చివరకు గురుకులాల్లో చదువుకుంటున్న చిన్నారులు కలుషిత ఆహారం తిని మరణిస్తున్నారు.

ఈ అమానుష పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.

తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గురుకులాల సంఖ్య 289 నుంచి 1020కి పెంచి.. గురుకుల విద్యను బలోపేతం చేసారు.

విద్యార్థుల సంఖ్య 1 లక్షా 50వేల నుంచి ఆరు లక్షలకు పెరిగింది.

కానీ నేడు గురుకులాల పరిస్థితి చూస్తే.. గుండె తరుక్కు పోతున్నది.

83 మంది అమాయక గురుకుల విద్యార్థులు మరణించారు.

ఇంత కన్నా దౌర్భాగ్యం ఉంటుందా?

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలకు మంగళం పాడిన రేవంత్ సర్కార్. బడ్జెట్‌లో ఒక్క హామీకి కూడా నిధులు కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వం.
We request to Please join in new Telegram Channel

BRS Party on Telegram is Just a Click Away!

Important updates, exclusive content and downloadable videos delivered directly to your Phone via Telegram Channel

Scan the QR Code or click the link below to follow the channel 👇🏻
https://news.1rj.ru/str/brspartyofficial